కొబ్బరినీళ్లతో వెయిట్‌లాస్..!

  వేసవి వచ్చిందంటే శీతల పానీయాలను ఆశ్రయిస్తాం! తీపిగా, చల్లగా గొంతు దిగే శీతల పానీయాలతో ఉపశమనం కలిగినట్టు అనిపిస్తుంది. కానీ, నిజానికి వాటి వల్ల ఒరిగే దుష్ప్రయోజనాలు చెప్పలేనన్ని. కాబట్టి దాహం తీర్చడంతోపాటు వేసవి నుంచి తట్టుకునే శక్తినిచ్చే పోషకభరిత కొబ్బరినీళ్లను ఎంచుకోవాలి. ఎందుకంటే…. కొబ్బరినీళ్లతో జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు తగ్గుతాం! శక్తి భర్తీ అవుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలు బలపడతాయి. శరీరం నుంచి విషాలు విసర్జింపబడతాయి. రక్తపోటు తగ్గుతుంది. గుండె కండరాలు ఆరోగ్యంగా […]

 

వేసవి వచ్చిందంటే శీతల పానీయాలను ఆశ్రయిస్తాం! తీపిగా, చల్లగా గొంతు దిగే శీతల పానీయాలతో ఉపశమనం కలిగినట్టు అనిపిస్తుంది. కానీ, నిజానికి వాటి వల్ల ఒరిగే దుష్ప్రయోజనాలు చెప్పలేనన్ని. కాబట్టి దాహం తీర్చడంతోపాటు వేసవి నుంచి తట్టుకునే శక్తినిచ్చే పోషకభరిత కొబ్బరినీళ్లను ఎంచుకోవాలి.

ఎందుకంటే…. కొబ్బరినీళ్లతో జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు తగ్గుతాం! శక్తి భర్తీ అవుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలు బలపడతాయి. శరీరం నుంచి విషాలు విసర్జింపబడతాయి. రక్తపోటు తగ్గుతుంది. గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Health Benefits With coconut water in Summer sigen

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: