కొత్తిమీర, పూదీనతో ఆరోగ్య ప్రయోజనాలు…

  అసలే తీవ్రమైన ఎండలు వాటికి తోడు వేడి గాలులు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎండకాలంలో చాలా ఎక్కువ. వడదెబ్బను చాలా మంది లైట్‌గా తీసుకుంటారు. కానీ ఒక్కసారి అదే ప్రాణం తీయగలదు కూడా. ఏటా వడదెబ్బలు తగిలి మన దేశంలో లక్ష మందికి పైగా చనిపోతున్నారు. చనిపోయిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మన తెలుగు రాష్ట్రాల వారే ఉంటారు. వడదెబ్బ తగిలినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే మన శరీరంలోని కీలక అవయావాలు దెబ్బతినే ప్రమాదం […] The post కొత్తిమీర, పూదీనతో ఆరోగ్య ప్రయోజనాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అసలే తీవ్రమైన ఎండలు వాటికి తోడు వేడి గాలులు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎండకాలంలో చాలా ఎక్కువ. వడదెబ్బను చాలా మంది లైట్‌గా తీసుకుంటారు. కానీ ఒక్కసారి అదే ప్రాణం తీయగలదు కూడా. ఏటా వడదెబ్బలు తగిలి మన దేశంలో లక్ష మందికి పైగా చనిపోతున్నారు. చనిపోయిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మన తెలుగు రాష్ట్రాల వారే ఉంటారు. వడదెబ్బ తగిలినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే మన శరీరంలోని కీలక అవయావాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 40డిగ్రీల కంటే ఎండ ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
వడదెబ్బకు చెక్ పెట్టేదేలా…?
ఎండకాలంలో మనం ఎండ నుంచి తప్పించుకోలేం. ఏదోక్క పనిపై ఇంట్లో నుంచి బయటి వెళ్లక తప్పదు. అలంటప్పుడు మనం తప్పకుండా వాటర్ తాగుతూ ఉండాలి. మన శరీరంలోని నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలి. అయితే కేవలం వాటర్ తాగుతే సరిపోతే బాడిలో స్టాల్, షుగర్ లెవల్స్ తగ్గిపోతుంటాయి. వాటి గురించి కూడా కవర్ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కోతిమీర, పూదీన ఆకులు చక్కగా పనిచేస్తాయి. కోతిమీర, పూదీన ఆకులకు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉందని ఆయుర్వేదంలో రాసి ఉంది. అందువల్ల కోతిమీర, పూదీన వీటిని కాస్తా చక్కెర కలిపి తాగితే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని కోతిమీర, పూదీన ఆకులను తీసుకోవాలి. కేవలం కోతిమీర ఆకులే తీసుకున్న పరువలేదు. ఒక గ్లాసు నీరు, మూడు స్పూన్ల చక్కర తీసుకోవాలి.
 కోతిమీర, పూదీన నీరు తయారీ…
* గ్లాసు నీటిలో కోతిమీర, పూదీన ఆకులను వేయాలి.
* మీక్సిలో వేసి జ్యూస్ వాటర్‌ల చేసుకోవాలి.
* జ్యూస్ వాటర్‌ను గ్లాసులో పోసి చక్కెర కలపాలి.
* జ్యూస్ వాటర్‌ని డైరెక్టుగా కానీ ఫ్రీజ్‌లో ఉంచి కూలింగ్ అయిన తరువాత గానీ తాగవచ్చు.
* ఈ జ్యూస్‌లో కాస్తా నిమ్మరసం కూడా కలుపుకోని తాగవచ్చు.
* రోజు కనీసం గ్లాసు కోతిమీర నీరు తాగితే వడదెబ్బ తగలకుండా, ఎండ నుంచి ఎదురై చాలా సమస్యలు తగ్గుతాయి. ఈ నీరు వికారం వామ్టీంగ్ వస్తున్నట్లు అనిపించే లక్షణాలను కూడా తగ్గించగలదని పరిశోధనలో తెలింది.

Health benefits of cilantro, mint

The post కొత్తిమీర, పూదీనతో ఆరోగ్య ప్రయోజనాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: