పంచాయతీ కార్యదర్శుల భర్తీపై హైకోర్టు తాజా ఉత్తర్వులు

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా జిల్లాల వారీగా రిజర్వేషన్ కేటగిరీలకు కటాఫ్ మార్కులను వెల్లడించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. అభ్యర్థుల మార్కులను వెబ్ సైటులో పెట్టాలని సూచించింది. రిజర్వేషన్లు 55 శాతం కల్పించారని పిటిషనర్లు చేస్తున్న ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. అంతేగాక ఈ ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా పేర్కొనలేదన్న మరో పిటిషన్ పైనా కోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. HC’s latest orders on […]

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా జిల్లాల వారీగా రిజర్వేషన్ కేటగిరీలకు కటాఫ్ మార్కులను వెల్లడించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. అభ్యర్థుల మార్కులను వెబ్ సైటులో పెట్టాలని సూచించింది. రిజర్వేషన్లు 55 శాతం కల్పించారని పిటిషనర్లు చేస్తున్న ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. అంతేగాక ఈ ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా పేర్కొనలేదన్న మరో పిటిషన్ పైనా కోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

HC’s latest orders on Recruitment of Panchayat Secretaries

Related Stories: