టిఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అమోఘ స్పందన

వరంగల్ అర్బన్: టిఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తెలంగాణలో అమోఘ స్పందన వస్తుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడారు. టిఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీగా ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. గుడిసెవాసులకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు […] The post టిఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అమోఘ స్పందన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వరంగల్ అర్బన్: టిఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తెలంగాణలో అమోఘ స్పందన వస్తుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడారు. టిఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీగా ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. గుడిసెవాసులకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు జిఒలు తెచ్చామని ఆయన పేర్కొన్నారు. పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Great Response To TRS Membership Registration : Etala

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టిఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అమోఘ స్పందన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: