ఇడి ఎదుట హాజరైన రాణాకపూర్

  ముంబయి: యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించి జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఇడి) ఎదుట హాజరయ్యారని అధికారులు తెలిపాయి. నగరంలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఇడి కార్యాలయంలో మనీ లాండరింగ్ చట్టం కింద గోయల్ స్టేట్‌మెంట్‌ను ఈ కేసు దర్యాప్తు అధికారి రికార్డు చేసినట్ల్లు ఆ అధికారులు చెప్పారు. సంక్షోభంలో చికుక్కన్న యెస్ బ్యాంక్‌నుంచి జెట్ […] The post ఇడి ఎదుట హాజరైన రాణాకపూర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించి జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఇడి) ఎదుట హాజరయ్యారని అధికారులు తెలిపాయి. నగరంలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఇడి కార్యాలయంలో మనీ లాండరింగ్ చట్టం కింద గోయల్ స్టేట్‌మెంట్‌ను ఈ కేసు దర్యాప్తు అధికారి రికార్డు చేసినట్ల్లు ఆ అధికారులు చెప్పారు. సంక్షోభంలో చికుక్కన్న యెస్ బ్యాంక్‌నుంచి జెట్ ఎయిర్‌వేస్ దాదాపు రూ.550 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గోయల్‌ను మొదట ఈ నెల18న హాజరుకావాలని ఇడి సమన్లు జారీ చేసింది. అయితే అనారోగ్యంగా ఉన్న బంధువును చూడడం కోసం వెళ్లాల్సి ఉందన్న కారణాన్ని చూపుతూ గోయల్ ఆ రోజు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనకు తాజాగా శనివారం సమయం ఇచ్చారని, ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారని అధికారులు చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో చికుకున్న యెస్ బ్యాంక్‌పై రిజర్‌వ బ్యాంక్ మారిటోరియం విధించిన తర్వాత ఇడి రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులపై చర్యలకు ఉపక్రమించి ఆయన నివాసాలపై దాడి చేసిన విషయం తెలిసిందే.

Goyal was first summoned by central probe agency on 18

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇడి ఎదుట హాజరైన రాణాకపూర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: