ప్రభుత్వ పాఠశాలలు ముద్దు ప్రైవేటు పాఠశాలలు వద్దు…

  కొత్తూర్‌: ప్రభుత్వ పాఠశాలలు ముద్దు ప్రైవేటు పాఠశాలలు వద్దు అంటూ కొత్తూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుటలో భాగంగా  అదివారం ప్రధానోపాధ్యాయులు బాలీశ్వర్, గ్రామ సర్పంచ్ జనార్థన్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, డ్యూరో లైన్, మెక్సికన్, వంశీ కంపనీ, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లడుతూ… ప్రైవేటు పాఠశాలల కన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు […] The post ప్రభుత్వ పాఠశాలలు ముద్దు ప్రైవేటు పాఠశాలలు వద్దు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొత్తూర్‌: ప్రభుత్వ పాఠశాలలు ముద్దు ప్రైవేటు పాఠశాలలు వద్దు అంటూ కొత్తూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుటలో భాగంగా  అదివారం ప్రధానోపాధ్యాయులు బాలీశ్వర్, గ్రామ సర్పంచ్ జనార్థన్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, డ్యూరో లైన్, మెక్సికన్, వంశీ కంపనీ, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లడుతూ… ప్రైవేటు పాఠశాలల కన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అత్యున్నత చదువులు చదివిన వారు ఉంటారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మజ, మంజుల, హనుమంత్‌రావ్, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.

 

Government Schools Provide Quality Education

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రభుత్వ పాఠశాలలు ముద్దు ప్రైవేటు పాఠశాలలు వద్దు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.