మాస్క్ రూ.8, శానిటైజర్ వంద

అంతకన్నా ఎక్కువ ధరకు అమ్మరాదని కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లను ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సాధారణ మాస్క్‌ను 8 రూపాయలకు మించి అమ్మరాదని స్పష్టం చేసింది. అదే విధంగా 200మిల్లీ లీటర్ల శానిటైజర్‌ను రూ.100కు మించి అమ్మవద్దని, ఇంతకన్నా తక్కువ పరిమాణం ఉన్న బాటిల్‌ను సైతం అదే నిష్పత్తిలో అమ్మాలని ఆదేశించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం శనివారం ఒక గెజిట్ […] The post మాస్క్ రూ.8, శానిటైజర్ వంద appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
అంతకన్నా ఎక్కువ ధరకు అమ్మరాదని కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లను ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సాధారణ మాస్క్‌ను 8 రూపాయలకు మించి అమ్మరాదని స్పష్టం చేసింది. అదే విధంగా 200మిల్లీ లీటర్ల శానిటైజర్‌ను రూ.100కు మించి అమ్మవద్దని, ఇంతకన్నా తక్కువ పరిమాణం ఉన్న బాటిల్‌ను సైతం అదే నిష్పత్తిలో అమ్మాలని ఆదేశించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం శనివారం ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Government fixes Prices of Sanitizers Face Masks

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాస్క్ రూ.8, శానిటైజర్ వంద appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: