‘బలుపు’ దర్శకుడితో నెక్ట్స్ మూవీ

దర్శకుడు గోపీచంద్ మలినేనికి, హీరో రవితేజకు ‘బలుపు’ సినిమా ఓ హిట్ జ్ఞాపకం. అయితే ప్రస్తుతం సరైన హిట్ స్క్రిప్ట్ కోసం రవితేజ, హిట్ ఛాన్స్ కోసం గోపీచంద్ మలినేని చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిని ఓ స్క్రిప్ట్ కలిపింది. గోపీచంద్ మలినేని చెప్పిన అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ విని సినిమా చేయడానికి ఒప్పుకున్నారట రవితేజ. ప్రస్తుతం చేస్తున్న ‘డిస్కోరాజా’ తరువాత ప్రాజెక్ట్‌గా గోపీచంద్ మలినేని సినిమాను ఫైనల్ చేశారట ఈ […] The post ‘బలుపు’ దర్శకుడితో నెక్ట్స్ మూవీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దర్శకుడు గోపీచంద్ మలినేనికి, హీరో రవితేజకు ‘బలుపు’ సినిమా ఓ హిట్ జ్ఞాపకం. అయితే ప్రస్తుతం సరైన హిట్ స్క్రిప్ట్ కోసం రవితేజ, హిట్ ఛాన్స్ కోసం గోపీచంద్ మలినేని చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిని ఓ స్క్రిప్ట్ కలిపింది. గోపీచంద్ మలినేని చెప్పిన అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ విని సినిమా చేయడానికి ఒప్పుకున్నారట రవితేజ. ప్రస్తుతం చేస్తున్న ‘డిస్కోరాజా’ తరువాత ప్రాజెక్ట్‌గా గోపీచంద్ మలినేని సినిమాను ఫైనల్ చేశారట ఈ కథానాయకుడు. దాదాపు ఏడాది కాలంగా ఈ స్క్రిప్ట్ ను తీర్చిదిద్దుతున్న దర్శకుడు హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… కాస్టింగ్‌పైన దృష్టి పెట్టడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారట. ఠాగూరు మధు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఆయన తన లైట్ హౌస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తారు.

Gopichand malineni and Ravi teja combo repeat?

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘బలుపు’ దర్శకుడితో నెక్ట్స్ మూవీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: