గూగుల్ కొత్త ప్రకటన పాలసీ

ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త ప్రకటనల పాలసీని మంగళవారం ప్రకటించింది. ప్రకటనల కోసం అభ్యర్థలు ఎలక్షన్ కమిషన్(ఇసి) నుంచి అనుమతి పత్రాన్ని సమర్పించాలని తన కొత్త పాలసీలో పేర్కొంది. అనంతరం వాటిని పరిశీలించి ప్రకటనలకు గూగుల్ అనుమతి ఇవ్వనుంది. ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త పాలసీతో పారదర్శకత కన్పిస్తుందని గూగుల్ భావిస్తోందట. అలాగే మార్చి నెల నుంచి ఇండియా కోసం కొత్తగా రాజకీయ ప్రకటనల పారదర్శకత, రాజకీయ […]

ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త ప్రకటనల పాలసీని మంగళవారం ప్రకటించింది. ప్రకటనల కోసం అభ్యర్థలు ఎలక్షన్ కమిషన్(ఇసి) నుంచి అనుమతి పత్రాన్ని సమర్పించాలని తన కొత్త పాలసీలో పేర్కొంది. అనంతరం వాటిని పరిశీలించి ప్రకటనలకు గూగుల్ అనుమతి ఇవ్వనుంది. ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త పాలసీతో పారదర్శకత కన్పిస్తుందని గూగుల్ భావిస్తోందట. అలాగే మార్చి నెల నుంచి ఇండియా కోసం కొత్తగా రాజకీయ ప్రకటనల పారదర్శకత, రాజకీయ ప్రకటనల లైబ్రరీ సేవలను అందించనుంది గూగుల్. ఈ మేరకు ఇప్పటికే కసరత్తులు జరుగుతున్నట్లు గూగుల్ సంస్థ పేర్కొంది.

Google announce new Adwords policies

Related Stories: