మంచి రోజులు వచ్చాయ్!

Good days were came now: Ileana

మొదటి చిత్రం ‘దేవదాస్’తోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఇలియానా. ఈ సినిమాలో బికినీతో సందడి చేసింది ఈ భామ. ఇక రెండో మూవీ ‘పోకిరి’తో టాలీవుడ్‌లో భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. అప్పట్లోనే కోటి పారితోషికం తీసుకున్న భామగా పేరు తెచ్చుకుంది. అయితే తెలుగులో వచ్చిన విపరీతమైన పాపులారిటీని బాలీవుడ్ ఎంట్రీకి వాడుకుంది. అక్కడ బెడిసి కొట్టడంతో కెరీర్ ఎటు కాకుండాపోయింది. ఇటు తెలుగులో అవకాశాలు లేక అటు బాలీవుడ్‌లో సక్సెస్ లేక సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఫిల్మ్‌మేకర్స్ దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

గతంలో తరచుగా బీచ్‌ల వెంటే తిరిగిన ఇలియానా అందాల ఆరబోతలో స్పెషలిస్ట్‌గా మారింది. చాలా రోజుల తరువాత మళ్లీ బీచ్‌లో సేదతీరుతున్నట్టు కనిపిస్తోంది. ఇన్ని రోజులు లాక్ డౌన్ కారణంగా బీచ్‌లను మిస్ అవుతున్నానని ఇలియానా తెగ బాధపడేది. అయితే ప్రస్తుతం ఇలియానా బీచ్‌లో బికినీతో రచ్చ చేస్తోంది. ఇన్నాళ్ల ఎదురుచూపులు ఇప్పుడు ఫలించాయి… మంచి రోజులు వచ్చాయ్, సాధారణ స్థితికి వచ్చాను… అని ఇలియానా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఇక ఈ బ్యూటీ బికినీ షో చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.

View this post on Instagram

🧜🏽‍♀️♾✨ 📸 @bhushanbagadiapositives

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

Good days were came now: Ileana

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మంచి రోజులు వచ్చాయ్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.