శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం సీజ్

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మూడు కిలోలు ఉన్న ఈ 26 బంగారు బిస్కెట్ల విలువ రూ.1.11 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎయిపోర్టు పోలీసులకు అప్పగించినట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు […] The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మూడు కిలోలు ఉన్న ఈ 26 బంగారు బిస్కెట్ల విలువ రూ.1.11 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎయిపోర్టు పోలీసులకు అప్పగించినట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Gold Seized In Shamshabad Airport At Rangareddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: