శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలో బంగారం పట్టివేత

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో డిఆర్ఐ అధికారులు గురువారం ఉదయం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో  దుబాయ్ నుంచి వచ్చిన  ఓ వ్యక్తి వద్ద ఉన్నకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయి పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బూట్లలో ఈ బంగారాన్ని పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. Gold Seized in Shamshabad Air Port at […] The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలో బంగారం పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో డిఆర్ఐ అధికారులు గురువారం ఉదయం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో  దుబాయ్ నుంచి వచ్చిన  ఓ వ్యక్తి వద్ద ఉన్నకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయి పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బూట్లలో ఈ బంగారాన్ని పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Gold Seized in Shamshabad Air Port at Rangareddy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలో బంగారం పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: