శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 6.5కిలోల బంగారం సీజ్

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బుధవారం ఉదయం  6.5 కిలోల బంగారం పట్టుబడింది. ఈ ఘటనలో 14 మందిని  పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 2.20 కోట్లకుపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు.   సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, డిఆర్‌ఐ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో జెడ్డా నుంచి వచ్చిన 14 మంది వద్ద 6.5 కిలోల బంగారం పట్టుబడింది. పట్టుబడిన నిందితులను విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. Gold Seized at […] The post శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 6.5కిలోల బంగారం సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బుధవారం ఉదయం  6.5 కిలోల బంగారం పట్టుబడింది. ఈ ఘటనలో 14 మందిని  పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 2.20 కోట్లకుపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు.   సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, డిఆర్‌ఐ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో జెడ్డా నుంచి వచ్చిన 14 మంది వద్ద 6.5 కిలోల బంగారం పట్టుబడింది. పట్టుబడిన నిందితులను విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Gold Seized at Shamshabad Airport  from Jeddah

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 6.5కిలోల బంగారం సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: