లంగర్ హౌస్ లో కిడ్నాప్ చిన్నారి ఆచూకీ లభ్యం

  హైదరాబాద్‌: నగరంలో బుధవారం గుర్తు తెలియని వృద్ధుడు చిన్నారిని అపరహణకు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార…లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో ఉంటున్న చిన్నారి వైష్టవి(5), పాఠశాల నుంచి బయలకు వచ్చే క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. కుటుంబం సభ్యులు చిన్నారి అదృశ్యమైన్నటు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సిసి కెమెరాల దృశ్యాల ఆదారంగా చిన్నరి కోసం బృందాలుగా ఏర్పడి […] The post లంగర్ హౌస్ లో కిడ్నాప్ చిన్నారి ఆచూకీ లభ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: నగరంలో బుధవారం గుర్తు తెలియని వృద్ధుడు చిన్నారిని అపరహణకు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార…లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో ఉంటున్న చిన్నారి వైష్టవి(5), పాఠశాల నుంచి బయలకు వచ్చే క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. కుటుంబం సభ్యులు చిన్నారి అదృశ్యమైన్నటు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సిసి కెమెరాల దృశ్యాల ఆదారంగా చిన్నరి కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు కొనసాగించారు.

పాపను అపహరించిన వృద్ధుడి ఆచూకీని గుర్తించారు. చిన్నారి క్షేమంగా ఉందని సమాచారంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అపహరించిన వ్యక్తి కొడంగల్‌ మండలం అంగడిరాయ్‌చూర్‌కు చెందిన ఫకీరప్పగా గుర్తించి, పాపను కొడంగల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన్నట్టుగా సిఐ నాగేశ్వరరావు తెలియజేశారు. పాప ఒంటిపై గాయాలున్నాయని, ఇదిలా ఉండగా… భార్యతో గొడవ కారణంగానే తండ్రే చిన్నారిని కిడ్నాప్‌ చేయించినట్లు పోలీసులు గుర్తించారు.

Girl Kidnapped in Hyderabad found at Kodangal

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లంగర్ హౌస్ లో కిడ్నాప్ చిన్నారి ఆచూకీ లభ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.