ఇండియన్ మార్కెట్లో కొత్త ఆండ్రాయిడ్ టివి..!

ముంబయి: జర్మనీకి చెందిన బ్లౌపంక్ట్ కంపెనీ భారత టివి మార్కెట్‌లోకి మంగళవారం ప్రవేశించింది. ఈ సందర్భంగా ఈ కంపెనీ పలు స్మార్ట్‌టివిలను ఈ రోజు మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ టివిల్లో ఆండ్రాయిడ్ ఒఎస్‌ను ఏర్పాటు చేశారు. రూ.12,999 మొదలుకొని రూ.47,999 గరిష్ట ధర వరకు ఈ టివిలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌టర్నల్ సౌండ్ బార్‌తో కలిపి మరో రూ.4వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఈ టివిలను ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో విక్రయిస్తున్నారు. 32, […]

ముంబయి: జర్మనీకి చెందిన బ్లౌపంక్ట్ కంపెనీ భారత టివి మార్కెట్‌లోకి మంగళవారం ప్రవేశించింది. ఈ సందర్భంగా ఈ కంపెనీ పలు స్మార్ట్‌టివిలను ఈ రోజు మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ టివిల్లో ఆండ్రాయిడ్ ఒఎస్‌ను ఏర్పాటు చేశారు. రూ.12,999 మొదలుకొని రూ.47,999 గరిష్ట ధర వరకు ఈ టివిలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌టర్నల్ సౌండ్ బార్‌తో కలిపి మరో రూ.4వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఈ టివిలను ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో విక్రయిస్తున్నారు. 32, 43, 50, 49, 55 ఇంచుల మోడల్స్‌లో బ్లౌపంక్ట్ టీవీలు బ్లౌపంక్ట్ విడుదల చేసింది.

Related Stories: