గేట్-2019 పరీక్ష షెడ్యూల్ విడుదల

చెన్నై: గేట్-2019 పరీక్ష షెడ్యూల్ ను మద్రాస్ ఐఐటి బుధవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో రెండు సెషన్ లలో పరీక్ష ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. GATE 2019 Exam Schedule:- February 2, 2019 Saturday S1 09:30 – 12.30 […]

చెన్నై: గేట్-2019 పరీక్ష షెడ్యూల్ ను మద్రాస్ ఐఐటి బుధవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో రెండు సెషన్ లలో పరీక్ష ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.

GATE 2019 Exam Schedule:-

February 2, 2019 Saturday

S1 09:30 – 12.30 (Forenoon Session): CY, ME-1, MN
S2 14:30 – 17:30 (Afternoon Session): ME-2, XE, XL, TF

February 3, 2019 Sunday

S3 09:30 – 12.30 (Forenoon Session): CS, CH
S4 14:30 – 17:30 (Afternoon Session): AE, AG, AR, BT, EY, GG, IN, MA, MT, PE, PH, PI, ST

February 9, 2019 Saturday

S5 09:30 – 12.30 (Forenoon Session): EC
S6 14:30 – 17:30 (Afternoon Session): EE

February 10, 2019 Sunday

S7 09:30 – 12.30 (Forenoon Session): CE-1
S8 14:30 – 17:30 (Afternoon Session): CE-2

 

Related Stories: