బాలికపై సామూహిక అత్యాచారం…

మణుగూరు: 14ఏళ్ల బాలిక పై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది . వివరాలలోకి వెళితే.. ఓ  యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని చెట్లపొదల్లోకి తీసుకెళ్లాడు. అనంతరం వెంటనే మరో ఇద్దరు యువకులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరు యువకులు అక్కడికి చేరుకోగానే ముగ్గురు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. బాలిక అత్యాచారానికి గురైందని తెలిసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు […]

మణుగూరు: 14ఏళ్ల బాలిక పై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది . వివరాలలోకి వెళితే.. ఓ  యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని చెట్లపొదల్లోకి తీసుకెళ్లాడు. అనంతరం వెంటనే మరో ఇద్దరు యువకులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరు యువకులు అక్కడికి చేరుకోగానే ముగ్గురు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. బాలిక అత్యాచారానికి గురైందని తెలిసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Gang Rape On Minor Girl At Bhadradri Kothagudem

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: