పిల్ల ఏనుగుకు సంతాపం తెలిపిన ఏనుగుల గుంపు

బెంగళూరు : మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే తీరని వ్యథతో బాధపడడం సహజమే. బంధాలకు, అనుబంధాలకు మూగజీవులు కూడా అతీతం కావని ఈ ఘటన నిరూపిస్తోంది. ఓ పిల్ల ఏనుగు చనిపోయింది. పిల్ల ఏనుగు మృతదేహాన్ని మోసుకుంటూ ఓ ఏనుగు అటవీ ప్రాంతం నుంచి రోడ్డుపైకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అటవీశాఖ అధికారి  పర్వీన్ కస్వాన్ వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పిల్ల ఏనుగు మృతదేహాన్ని […] The post పిల్ల ఏనుగుకు సంతాపం తెలిపిన ఏనుగుల గుంపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెంగళూరు : మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే తీరని వ్యథతో బాధపడడం సహజమే. బంధాలకు, అనుబంధాలకు మూగజీవులు కూడా అతీతం కావని ఈ ఘటన నిరూపిస్తోంది. ఓ పిల్ల ఏనుగు చనిపోయింది. పిల్ల ఏనుగు మృతదేహాన్ని మోసుకుంటూ ఓ ఏనుగు అటవీ ప్రాంతం నుంచి రోడ్డుపైకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అటవీశాఖ అధికారి  పర్వీన్ కస్వాన్ వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పిల్ల ఏనుగు మృతదేహాన్ని రోడ్డుపై దించిన తరువాత ఏనుగుల గుంపు పిల్ల ఏనుగు మృతి పట్ల సంతాపం తెలిపాయి. అనంతరం ఓ ఏనుగు పిల్ల ఏనుగు మృతదేహాన్ని తొండతో పట్టుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనను  పర్వీన్ కస్వాన్ వీడియో తీసి తన ట్విటర్ లో పెట్టడంతో అది వైరల్ గా మారింది.

Funeral Procession Of the Weeping Elephants

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పిల్ల ఏనుగుకు సంతాపం తెలిపిన ఏనుగుల గుంపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: