ఒక్క రూపాయికే అంత్యక్రియలు

కరీంనగర్ మేయర్ నిర్ణయం  కరీంనగర్: కరీంనగర్ నగరపాలస సంస్థ పేద ప్రజల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో ఏ వ్యక్తి మరణించిన వారి అంతక్రియలు కేవలం ఒక్క రూపాయికే నిర్వహిస్తామని నగర మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ సోమవారం ప్రకటించారు. దేశంలో ఎక్కడ లేనివిదంగా కరీం నగ ర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కులాలతో, మతాలతో సంబందం లేకుండా నగర పరిధిలో ఏ వ్యక్తి మరణించిన వారి అంతక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ […] The post ఒక్క రూపాయికే అంత్యక్రియలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
కరీంనగర్ మేయర్ నిర్ణయం 

కరీంనగర్: కరీంనగర్ నగరపాలస సంస్థ పేద ప్రజల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో ఏ వ్యక్తి మరణించిన వారి అంతక్రియలు కేవలం ఒక్క రూపాయికే నిర్వహిస్తామని నగర మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ సోమవారం ప్రకటించారు. దేశంలో ఎక్కడ లేనివిదంగా కరీం నగ ర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కులాలతో, మతాలతో సంబందం లేకుండా నగర పరిధిలో ఏ వ్యక్తి మరణించిన వారి అంతక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భమగా మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ అంటే రోడ్లు ఉడవడం, మోరీలు తీయడం, లైట్లు పెట్టడం కాకుండా నగర ప్రజల మౌలిక స దుపాయాలు కల్పించడంతో పాటు 10 వ తరగతి విద్యార్థులకు సరస్వతి ప్రసా ద ం అమలు చేస్తున్నామన్నారు.

స్కూల్ విద్యార్థినులక న్యాప్కిన్స్ అందించడం, వేసవి సెలవుల్లో విద్యార్థులకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు. నగ ర ప్రజలకు ఒక్క రూపాయికే నల్ల కనె క్షన్ ఇచ్చి పేద ప్రజల త్రాగు నీ టి కష్టాలు తీర్చామో అదే వి ధంగా నగరంలో ఉ న్న పేద ప్రజలు ఎవ రై నా చని పోతే ఒ క్క రూపాయికే వారి నగరంలో ఉ న్న పేద ప్రజలు ఎవ రై నా చని పోతే ఒ క్క రూపాయికే వారి దహన సంస్కారాలు చేసి కుటు ంబానికి బాసటగా ఉంటామని అన్నారు.

ఎవరి మతాలకు సం బందించి వారి సాంప్రదాయలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. జూన్ 15 నుండి ఈ సదుపాయం నగరపాలక సంస్థ అందుబాటులో తీసుకు వస్తుందని తెలిపారు. దీనికి సంబందించి రెండు వ్యానులు, ఒక ఫ్రిజర్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Funeral for One Rupee in Karimnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఒక్క రూపాయికే అంత్యక్రియలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: