సోలార్‌ కోర్సులో ఉచిత శిక్షణ

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు క్యాంపస్‌లోని జిఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు 2 నెలల పాటు సోలార్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి కలిపిస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిపిస్తారు.. 18 సంవత్సరాలు నిండి, 10 లేదా ఆ పై చదువుకున్న వారు ఈ శిక్షణ పొందేందుకు అర్హులు. పూర్తి వివరాలకు 8919890976లో సంప్రదించాలని ఫౌండేషన్ ప్రతినిధులు నిరుద్యోగ యువతకు సూచించారు. Free Training […] The post సోలార్‌ కోర్సులో ఉచిత శిక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు క్యాంపస్‌లోని జిఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు 2 నెలల పాటు సోలార్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి కలిపిస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిపిస్తారు.. 18 సంవత్సరాలు నిండి, 10 లేదా ఆ పై చదువుకున్న వారు ఈ శిక్షణ పొందేందుకు అర్హులు. పూర్తి వివరాలకు 8919890976లో సంప్రదించాలని ఫౌండేషన్ ప్రతినిధులు నిరుద్యోగ యువతకు సూచించారు.

Free Training In Solar Course

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సోలార్‌ కోర్సులో ఉచిత శిక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: