నిరుద్యోగులకు న్యాక్‌లో ఉచిత శిక్షణ

రంగారెడ్డి : న్యాక్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన టెన్త్ పాసైన నిరుద్యోగ యువతకు అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ విభాగంలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు న్యాక్‌ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ నిజలింగప్ప వెల్లడించారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.  శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌ […] The post నిరుద్యోగులకు న్యాక్‌లో ఉచిత శిక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : న్యాక్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన టెన్త్ పాసైన నిరుద్యోగ యువతకు అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ విభాగంలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు న్యాక్‌ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ నిజలింగప్ప వెల్లడించారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.  శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌ ఫొటోలతో నర్కిపూల్ బాగ్, బండ్లగూడలోని వికాస్ హైస్కూల్ ఎదురుగా ఉన్న ఎన్‌ఎంసి ట్రైనింగ్ సెంటర్‌లో సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు 9440141045 ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Free Training For Unemployed in Nyack

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిరుద్యోగులకు న్యాక్‌లో ఉచిత శిక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: