సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

  హైదరాబాద్ : నిరుద్యోగులకు కార్పొరేట్‌ తరహాలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నిర్మాణ్‌ సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చి వారికి ఉపాదిని చూపించనుంది. బీటెక్‌(సీఎస్‌, ఈసీఈ,ఐటీ) ఎంసీఏ/బీసీఏ,  బీఎస్సీ(సీఎస్‌) ఉత్తీర్ణులైన వారికి హెచ్‌టిఎంఎల్‌, సిఎస్‌ఎస్‌,  కోర్‌, జావా, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్స్‌ డెవలప్‌మెంట్‌, అడ్వాన్స్‌డ్‌ ఇంగ్లిష్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కోర్సులలో శిక్షణ ఇస్తారు. క్యాప్‌గేమింగ్‌, డెల్‌, విప్రో, నెక్సిలబ్స్‌ లాంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో  ఉద్యోగవకాశాలు కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు […] The post సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : నిరుద్యోగులకు కార్పొరేట్‌ తరహాలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నిర్మాణ్‌ సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చి వారికి ఉపాదిని చూపించనుంది. బీటెక్‌(సీఎస్‌, ఈసీఈ,ఐటీ) ఎంసీఏ/బీసీఏ,  బీఎస్సీ(సీఎస్‌) ఉత్తీర్ణులైన వారికి హెచ్‌టిఎంఎల్‌, సిఎస్‌ఎస్‌,  కోర్‌, జావా, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్స్‌ డెవలప్‌మెంట్‌, అడ్వాన్స్‌డ్‌ ఇంగ్లిష్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కోర్సులలో శిక్షణ ఇస్తారు. క్యాప్‌గేమింగ్‌, డెల్‌, విప్రో, నెక్సిలబ్స్‌ లాంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో  ఉద్యోగవకాశాలు కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్‌ఆర్‌నగర్‌లోని ఉమేశ్‌చంద్ర స్టాచూ రోడ్డు,  కెనరా బ్యాంక్‌ ఎదురుగా కార్యాలయం ఉంటుంది. దరఖాస్తుకు ఈనెల 20 వరకు చివరి తేదీ అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 7675914735 కి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు.

Free training for job seekers in software companies

The post సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: