ఉపాధి కోసం ఉచిత శిక్షణ

హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు పలు వృత్తుల్లో  ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సహారా స్వచ్ఛంద సంస్థ డైరక్టర్‌  నర్సింగ్‌రావు తెలిపారు. అంబర్‌పేట తిరుమలనగర్‌లోని తమ సంస్థ కార్యాలయంలో  టేలరింగ్‌, బ్యూటీ షియన్‌, మెహందీ, కంప్యూటర్‌ బేసిక్స్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, స్పోకన్‌ ఇంగ్లిష్‌, ఆర్టిఫిషల్‌ నగల తయారీ, చాక్లెట్‌ తయారీ తదితర వృత్తుల్లో  శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఈ ఉచిత శిక్షణ తరగతులు ఈనెల 13న ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. శిక్షణ పూర్తి […] The post ఉపాధి కోసం ఉచిత శిక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు పలు వృత్తుల్లో  ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సహారా స్వచ్ఛంద సంస్థ డైరక్టర్‌  నర్సింగ్‌రావు తెలిపారు. అంబర్‌పేట తిరుమలనగర్‌లోని తమ సంస్థ కార్యాలయంలో  టేలరింగ్‌, బ్యూటీ షియన్‌, మెహందీ, కంప్యూటర్‌ బేసిక్స్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, స్పోకన్‌ ఇంగ్లిష్‌, ఆర్టిఫిషల్‌ నగల తయారీ, చాక్లెట్‌ తయారీ తదితర వృత్తుల్లో  శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఈ ఉచిత శిక్షణ తరగతులు ఈనెల 13న ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉపాధి, ఉద్యోగ అవకావాలు కల్పి స్తామని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు తమ సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం 94404 83089లో సంప్రదించాలని ఆయన సూచించారు.

Free Training For Employment

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఉపాధి కోసం ఉచిత శిక్షణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: