సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఎన్ఎస్ పి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో క్రస్ట్ గేట్లు తెరిచినట్టు వారు చెప్పారు. సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. అయితే  ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులుగా […] The post సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఎన్ఎస్ పి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో క్రస్ట్ గేట్లు తెరిచినట్టు వారు చెప్పారు. సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. అయితే  ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 312 టిఎంసిలు. ప్రస్తుత నీటి నిల్వ 226 టిఎంసిలుగా ఉందని అధికారులు వెల్లడించారు.

Four Nagarjuna Sagar Project Crest Gates To Be Lifted

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: