నల్లగొండలో కాలువలోకి దూసుకెళ్లిన కారు…నలుగురు గల్లంతు

పిఎపల్లి: నల్లగొండ జిల్లా పిఎపల్లి మండలం దుగ్యాల గ్రామ వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. కారు అదుపుతప్పి ఎఎంఆర్‌పి కాలువలోకి కారు దూసుకెళ్లడంతో నలుగురు గల్లంతయ్యారు. స్థానికులు కారులో ఉన్న బాలుడిని రక్షించారు. మరో ముగ్గురు కోసం గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Four missing in Car plung into Canal in Nalgonda   […] The post నల్లగొండలో కాలువలోకి దూసుకెళ్లిన కారు… నలుగురు గల్లంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పిఎపల్లి: నల్లగొండ జిల్లా పిఎపల్లి మండలం దుగ్యాల గ్రామ వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. కారు అదుపుతప్పి ఎఎంఆర్‌పి కాలువలోకి కారు దూసుకెళ్లడంతో నలుగురు గల్లంతయ్యారు. స్థానికులు కారులో ఉన్న బాలుడిని రక్షించారు. మరో ముగ్గురు కోసం గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Four missing in Car plung into Canal in Nalgonda

 

Locals rescued the boy in the car. The villagers had to carry out the evacuation for three more. According to locals, the police have taken steps to reach the spot. The details are yet to be known.

The post నల్లగొండలో కాలువలోకి దూసుకెళ్లిన కారు… నలుగురు గల్లంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: