ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య…

ఖమ్మం: జిల్లా కేంద్రంలోని ముస్తఫానగర్‌కు చెందిన మధురానగర్ కాలనీలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులను కొయ్య వెంకటప్రసాద్(40), కొయ్యా సునిత(35), రిశీత(13), జాహ్నవి(10)లుగా గుర్తించారు. దంపతులు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని ముందు ఇద్దరు కూతుర్లకు తాగించి, తర్వాత వారు కూడా తాగి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను […] The post ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం: జిల్లా కేంద్రంలోని ముస్తఫానగర్‌కు చెందిన మధురానగర్ కాలనీలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతులను కొయ్య వెంకటప్రసాద్(40), కొయ్యా సునిత(35), రిశీత(13), జాహ్నవి(10)లుగా గుర్తించారు. దంపతులు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని ముందు ఇద్దరు కూతుర్లకు తాగించి, తర్వాత వారు కూడా తాగి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.

Four Members of Family Commit Suicide At Khammam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.