నిజామాబాద్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: కవిత

Kavitha

నిజామాబాద్: ఇటీవల మృతి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త కిశోర్ కుటుంబాన్ని మాజీ ఎంపి కవిత సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యకర్త కిశోర్ మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, కిషోర్ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానని, ప్రజా స్వామ్యంలో గెలుపు- ఓటములు సహజమని ఆమె అన్నారు. నిజామాబాద్ ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ప్రజలను మరువనని, కార్యకర్తలు అధర్య పడోద్దని కవిత పేర్కొన్నారు.

Former Mp Kavitha Speech At TRS Activist Kishore Home

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిజామాబాద్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: కవిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.