ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మహత్య

ఆదిలాబాద్ : ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్ నెహ్రూ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే నెహ్రూ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శవపరీక్ష నిమిత్తం నెహ్రూ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. Forest Officer Commits Suicide In […] The post ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ : ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్ నెహ్రూ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే నెహ్రూ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శవపరీక్ష నిమిత్తం నెహ్రూ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Forest Officer Commits Suicide In Adilabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: