ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. రూ.1.5 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నట్టు డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని డిఆర్‌ఐ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి నిందితులు వచ్చారని సమాచారం. ఈ క్రమంలో వీరిని అరెస్టు చేసి శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Foreign Currency Seized At Shamshabad In Rangareddy Related Images: [See […] The post ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. రూ.1.5 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నట్టు డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని డిఆర్‌ఐ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి నిందితులు వచ్చారని సమాచారం. ఈ క్రమంలో వీరిని అరెస్టు చేసి శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Foreign Currency Seized At Shamshabad In Rangareddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: