కరోనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధి కోల్పొయిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించింది. దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. అలాంటి వారికోసం రూ.లక్షా 70వేల కోట్ల ప్యాకేజీని నిర్మాలా సీతారామాన్ గురువారం ప్రకటించారు. ఇలాంటి పరిస్థిల్లో పేదలు, రోజు కూలీల ఆకలి చావులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని నిర్మలా తెలిపారు. లాక్ డౌన్ లో నష్టపోయిన రంగాలను ఆదుకుంటామన్నారు. అటు కరోనా పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, శానిటేషన్ […] The post కరోనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధి కోల్పొయిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించింది. దేశంలో లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. అలాంటి వారికోసం రూ.లక్షా 70వేల కోట్ల ప్యాకేజీని నిర్మాలా సీతారామాన్ గురువారం ప్రకటించారు. ఇలాంటి పరిస్థిల్లో పేదలు, రోజు కూలీల ఆకలి చావులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని నిర్మలా తెలిపారు. లాక్ డౌన్ లో నష్టపోయిన రంగాలను ఆదుకుంటామన్నారు. అటు కరోనా పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, పారిశుద్ధ్య కార్మికులకు రూ.50 లక్షల బీమాను కేంద్రం కల్పించింది.

FM announces Rs 17 lakh crore relief package for poor

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: