మెదక్ లో బస్సు-డిసిఎం ఢీ: ఐదుగురు మృతి

కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగాయిపేట దగ్గర ఆర్‌టిసి బస్సు-డిసిఎం ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు. మృతులు సంగారెడ్డి మండలం ఫసల్‌వాడీ వాసులుగా గుర్తించారు. ఏడుపాయల దుర్గామాతని దర్శించుకొని వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. […] The post మెదక్ లో బస్సు-డిసిఎం ఢీ: ఐదుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగాయిపేట దగ్గర ఆర్‌టిసి బస్సు-డిసిఎం ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు. మృతులు సంగారెడ్డి మండలం ఫసల్‌వాడీ వాసులుగా గుర్తించారు. ఏడుపాయల దుర్గామాతని దర్శించుకొని వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది.

 

Five members dead in Bus collided DCM in Medak dist

The post మెదక్ లో బస్సు-డిసిఎం ఢీ: ఐదుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: