నిజామాబాద్ జిల్లాకు రానున్న తొలి శ్రామిక్ రైలు

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు తొలి శ్రామిక్ రైలు రానుంది. ముంబై నుంచి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు శ్రామిక్ రైలు రానుంది. ఈ రైలులో వలసకార్మికులు, యాత్రికులు, విద్యార్థులంతా కలిపి 1,725 మంది స్వస్థలాలకు రానున్నారు. శ్రామిక్ రైలులో నిజామాబాద్ జిల్లాకు చెందిన 482 మంది కార్మికులు ఉన్నారు. నిజామాబాద్ లో జగిత్యాల, కరీంనగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు చెందిన వలసకార్మికులు దిగనున్నారు. అక్కడనుంచి ప్రత్యేక బస్సుల్లో వారిని స్వస్థలాలకు  పంపిస్తారు. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో […] The post నిజామాబాద్ జిల్లాకు రానున్న తొలి శ్రామిక్ రైలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు తొలి శ్రామిక్ రైలు రానుంది. ముంబై నుంచి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు శ్రామిక్ రైలు రానుంది. ఈ రైలులో వలసకార్మికులు, యాత్రికులు, విద్యార్థులంతా కలిపి 1,725 మంది స్వస్థలాలకు రానున్నారు. శ్రామిక్ రైలులో నిజామాబాద్ జిల్లాకు చెందిన 482 మంది కార్మికులు ఉన్నారు. నిజామాబాద్ లో జగిత్యాల, కరీంనగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు చెందిన వలసకార్మికులు దిగనున్నారు. అక్కడనుంచి ప్రత్యేక బస్సుల్లో వారిని స్వస్థలాలకు  పంపిస్తారు. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగగం అప్రమత్తమైంది. నిజామాబాద్ రైల్వేస్టేషన్ లో థర్మల్ స్క్రీనింగ్, క్వారంటైన్ ముద్ర వేయనున్నామని అధికారులు తెలిపారు.

First Shramik train leaves Mumbai to Nizamabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిజామాబాద్ జిల్లాకు రానున్న తొలి శ్రామిక్ రైలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: