ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం…

వరంగల్:  ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనా వరంగల్ చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో రెండు ఏటీఎం మిషన్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఏటీఎంలో ఉన్న ఎంత నగదు కాలిపోయిందో అధికారులు గుర్తించాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Fire […]

వరంగల్:  ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనా వరంగల్ చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో రెండు ఏటీఎం మిషన్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఏటీఎంలో ఉన్న ఎంత నగదు కాలిపోయిందో అధికారులు గుర్తించాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Fire Accident In ATMs in Warangal

Related Stories: