తండ్రి ప్రవర్తన నచ్చక…

నిజామాబాద్‌ : ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో మంగళవారం ఉదయం దారుణ ఘటన జరిగింది. ప్రశాంత్ అనే యువకుడు తన  తండ్రిని హత్య చేశాడు. నాలుగు  క్రితం భార్యను హత్య చేసి జైలుకెళ్లిన ప్రశాంత్‌ తండ్రి మూడు రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయన ఇరుగుపొరుగు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తండ్రి ప్రవర్తన నచ్చని ప్రశాంత్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. శవ పరీక్ష కోసం […] The post తండ్రి ప్రవర్తన నచ్చక… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్‌ : ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో మంగళవారం ఉదయం దారుణ ఘటన జరిగింది. ప్రశాంత్ అనే యువకుడు తన  తండ్రిని హత్య చేశాడు. నాలుగు  క్రితం భార్యను హత్య చేసి జైలుకెళ్లిన ప్రశాంత్‌ తండ్రి మూడు రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయన ఇరుగుపొరుగు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తండ్రి ప్రవర్తన నచ్చని ప్రశాంత్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Father Murder By Son At Ellareddypalli In Nizamabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తండ్రి ప్రవర్తన నచ్చక… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: