మనస్థాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యయత్నం

నర్సాపూర్: మండలంలోని ప్రేమసాగర్ తండాలో తండ్రి మందలించాడాని మనస్థాపాని గురై ఓ యువకుడు పరుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుస్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన ప్రేమసాగర్ తండాలో జాదవ్ సాయికుమార్(17) అనే యువకుడు తండ్రి జాదవ్ విజయ్ మండలించడాని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు నర్సాపూర్ ఎస్ఐ జి. బాలకృష్ణ తెలిపారు. Comments comments


నర్సాపూర్: మండలంలోని ప్రేమసాగర్ తండాలో తండ్రి మందలించాడాని మనస్థాపాని గురై ఓ యువకుడు పరుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుస్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన ప్రేమసాగర్ తండాలో జాదవ్ సాయికుమార్(17) అనే యువకుడు తండ్రి జాదవ్ విజయ్ మండలించడాని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు నర్సాపూర్ ఎస్ఐ జి. బాలకృష్ణ తెలిపారు.

Comments

comments

Related Stories: