మిర్యాలగూడలో విషాదం…

committed suicideనల్గొండ: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన మిర్యాలగూడలో బుధవారం వెలుగుచూసింది. భార్య చిత్రకళ(40), కుమారుడు లోహిత్‌(12) చనిపోయారు. భర్త లోకేష్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో తక్షణమే దవాఖానకు తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Family Attempt Suicide in Miryalaguda Nalgonda

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మిర్యాలగూడలో విషాదం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.