వాళ్లు కాస్ట్‌లీ గురూ!

వందలు కాదు వేలు కాదు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నారు ప్రస్తుతం హీరో హీరోయిన్స్. ఒక్క సినిమా హిట్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం అలా పెరిగిపోతుంది. మరి అంత డబ్బు ఏం చేస్తుంటారు అంటే …. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి ఖర్చులు వారికే ఉంటాయి. ఖర్చుల సంగతి ఏంటో కానీ ఎవరి క్రేజీలు వారికి ఉంటాయి. ఎందుకు ఏమిటి అంటే ఒక్కసారి వాళ్ల పార్కింగ్‌లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది. ఒకరిని మించి ఇంకొకరు […]

వందలు కాదు వేలు కాదు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నారు ప్రస్తుతం హీరో హీరోయిన్స్. ఒక్క సినిమా హిట్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం అలా పెరిగిపోతుంది. మరి అంత డబ్బు ఏం చేస్తుంటారు అంటే …. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి ఖర్చులు వారికే ఉంటాయి. ఖర్చుల సంగతి ఏంటో కానీ ఎవరి క్రేజీలు వారికి ఉంటాయి. ఎందుకు ఏమిటి అంటే ఒక్కసారి వాళ్ల పార్కింగ్‌లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది. ఒకరిని మించి ఇంకొకరు వాళ్ల స్థాయికి తగ్గట్టుగా వారు కార్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి మనం మన హీరోలు వాడుతున్న కార్లను చూద్దాం……

కమల్ హాసన్ (ఆడి ఎ8, హుమర్ హెచ్ 3 (2 కోట్లు)

ప్రభాస్ (రోల్స్ రాయిస్ పాంథమ్ (8 కోట్లు)

అల్లు అర్జున్ (బీఎమ్ డబ్లూ ఎక్స్ 6 (1 కోటి)

జూనియర్ ఎన్‌టిఆర్ (పోర్షే 911 (2.5 కోట్లు)

బాలకృష్ణ (బీఎమ్ డబ్లూ 7 సిరీస్ (1.5 కోట్లు)

రాంచరణ్ (ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటీజ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (రెండు కలసి 6 కోట్లు)

పవన్ కళ్యాణ్ (ఆడి క్యూ7 (85 లక్షలు )

నాగచైతన్య (బీఎమ్‌డబ్ల్యూ 325 ( 60 లక్షలు )

విక్రం (ఆడి ఆర్ 8 (2 కోట్లు)

Comments

comments

Related Stories: