అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి

ఢిల్లీ:  మాజీ కేంద్ర మంత్రి, బిజెపి అగ్రనేత అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. ఇక్కడి యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ శ్మశాన వాటికలో ఆయన అంతిమ క్రియలు జరిగాయ. ప్రభుత్వ అధికార లాంఛనాలతో జైట్లీ అంత్యక్రియలు నిర్వహించారు. జైట్లీ కొడుకు రోహన్‌ ఆయన చితికి నిప్పంటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, బిజెపి పాలిత రాష్ట్రాల సిఎంలు, వివిధ పార్టీల నేతలు, అభిమానులు జైట్లీ అంత్యక్రియలకు హాజరై తుది వీడ్కోలు పలికారు. […] The post అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ:  మాజీ కేంద్ర మంత్రి, బిజెపి అగ్రనేత అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. ఇక్కడి యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ శ్మశాన వాటికలో ఆయన అంతిమ క్రియలు జరిగాయ. ప్రభుత్వ అధికార లాంఛనాలతో జైట్లీ అంత్యక్రియలు నిర్వహించారు. జైట్లీ కొడుకు రోహన్‌ ఆయన చితికి నిప్పంటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, బిజెపి పాలిత రాష్ట్రాల సిఎంలు, వివిధ పార్టీల నేతలు, అభిమానులు జైట్లీ అంత్యక్రియలకు హాజరై తుది వీడ్కోలు పలికారు.

Ex Union Minister Arun Jaitley’s Funeral Is Complete

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: