మాజీ ఎంఏల్ఏ కన్నుమూత…

నల్లగొండ: నాగార్జున సాగర్ (చలకుర్తి)మాజీ ఎంఎల్ఎ, టిఆర్‌ఎస్ నాయకులు గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ప్రాణాలు విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. 1994-99 మధ్య కాలంలో చలకుర్తి ఎంఎల్ఎగా ఆయన పని చేశారు. రామ్మూర్తి మృతిపట్ల టిఆర్‌ఎస్ నాయకులు, ప్రలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించనున్నారు. Ex mla trs leader ramamurthy yadav […] The post మాజీ ఎంఏల్ఏ కన్నుమూత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ: నాగార్జున సాగర్ (చలకుర్తి)మాజీ ఎంఎల్ఎ, టిఆర్‌ఎస్ నాయకులు గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ప్రాణాలు విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. 1994-99 మధ్య కాలంలో చలకుర్తి ఎంఎల్ఎగా ఆయన పని చేశారు. రామ్మూర్తి మృతిపట్ల టిఆర్‌ఎస్ నాయకులు, ప్రలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించనున్నారు.

Ex mla trs leader ramamurthy yadav passed away

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాజీ ఎంఏల్ఏ కన్నుమూత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: