మాజీ మావోయిస్టు దారుణ హత్య

విశాఖ :  విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గూడెంకొత్తవీధి మండలం  కుంకుమ పూడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మాజీ మావోయిస్టు లంబన అలియాస్ దివుడు దారుణ హత్యకు గురయ్యాడు. దివుడు పోలీసు ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నాడన్న అనుమానంతో అతడిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటనతో కుంకుమపూడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దివుడు హత్యతో అప్రమత్తమైన పోలీసులు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం కోసం దివుడు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. […] The post మాజీ మావోయిస్టు దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విశాఖ :  విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గూడెంకొత్తవీధి మండలం  కుంకుమ పూడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మాజీ మావోయిస్టు లంబన అలియాస్ దివుడు దారుణ హత్యకు గురయ్యాడు. దివుడు పోలీసు ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నాడన్న అనుమానంతో అతడిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటనతో కుంకుమపూడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దివుడు హత్యతో అప్రమత్తమైన పోలీసులు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం కోసం దివుడు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Ex Maoist Murder In Kunkumapudi At Visakha Agency

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాజీ మావోయిస్టు దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: