రేషన్‌కార్డు రద్దు ఉండదు: ఈటెల

హైదరాబాద్: తెలంగాణలో బియ్యం తీసుకోక ఎన్నాైళ్లెనా రేషన్ కార్డు రద్దు కాదని ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ రంగానికి టిఆర్ఎస్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. పౌరసరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. సంక్షేమం విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్మంగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో ఆలోచించి అంగన్‌వాడీలు, ఆశావర్కర్లకు జీతాలు పెంచామని  ఈటెల గుర్తుచేశారు. Comments comments

హైదరాబాద్: తెలంగాణలో బియ్యం తీసుకోక ఎన్నాైళ్లెనా రేషన్ కార్డు రద్దు కాదని ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ రంగానికి టిఆర్ఎస్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. పౌరసరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. సంక్షేమం విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్మంగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో ఆలోచించి అంగన్‌వాడీలు, ఆశావర్కర్లకు జీతాలు పెంచామని  ఈటెల గుర్తుచేశారు.

Comments

comments

Related Stories: