టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా

కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌-బంగ్లాదేశ్‌ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో  మొదట బంగ్లాదేశ్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్‌ ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. England vs Bangladesh Live Score Related Images: [See image gallery at manatelangana.news] The post టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌-బంగ్లాదేశ్‌ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో  మొదట బంగ్లాదేశ్ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్‌ ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది.

England vs Bangladesh Live Score

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: