ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ : వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటి )లో కౌశిక్‌పాండే అనే ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ హాస్టల్‌లోని తన గదిలో కౌశిక్‌పాండే ఉరేసుకున్నాడు. మృతుడు కౌశిక్‌పాండే పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. కౌశిక్‌పాండే బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కౌశిక్‌పాండే ఆత్మహత్యపై ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఎంజిఎంకు తరలించారు. ఈ ఘటనపై కేసు […] The post ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వరంగల్ : వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటి )లో కౌశిక్‌పాండే అనే ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ హాస్టల్‌లోని తన గదిలో కౌశిక్‌పాండే ఉరేసుకున్నాడు. మృతుడు కౌశిక్‌పాండే పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. కౌశిక్‌పాండే బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కౌశిక్‌పాండే ఆత్మహత్యపై ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఎంజిఎంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Engineering Student Commits Suicide In NIT

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: