రాజకీయ పార్టీలతో ఇసి బృందం భేటీ

Ec meet with political parties

హైదరాబాద్: ఉమేష్ సిన్హా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం సచివాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయింది. ఈ సమావేశంలో బిఎస్ పి ప్రతినిధులు ఎల్లన్న, శ్రీరామకృష్ణ, సంజీవ్‌కుమార్.. సిపిఐ ప్రతినిధులు చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, సిపిఎం ప్రతినిధులు నంద్యాల నరసింహారెడ్డి, నరసింహారావు, బిజెపి ప్రతినిధులు ఇంద్రసేనారెడ్డి, మల్లారెడ్డి, వైసిపి ప్రతినిధులు శివకుమార్, భగవంత్‌రెడ్డి, రవితో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments

comments