శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాలు సీజ్

రంగారెడ్డి :  శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం భారీగా నకిలీ వీసాలను  సిఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దుబాయ్ వెళ్తున్న ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నకిలీ వీసాలు ఉండడాన్ని గమనించారు. అతడిని అదుపులోకి తీసుకుని , నకిలీ వీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు ప్రసాద్ ను  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు […] The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాలు సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి :  శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం భారీగా నకిలీ వీసాలను  సిఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దుబాయ్ వెళ్తున్న ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నకిలీ వీసాలు ఉండడాన్ని గమనించారు. అతడిని అదుపులోకి తీసుకుని , నకిలీ వీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు ప్రసాద్ ను  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Duplicate Visas Seized at Shamshabad Airport

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాలు సీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: