భారతీయ డ్రైవర్ కు రూ.1.91 కోట్ల దుబాయ్ లాటరీ

దుబాయ్ : భారత్ లోని కేరళకు చెందిన ఓ డ్రైవర్ కు జాక్ పాట్ తగిలింది. అబుదాబిలో డ్రైవర్ గా పని చేస్తున్న సలామ్ షానవాజ్(43) అనే వ్యక్తికి రూ.1.91 కోట్ల లాటరీ తగిలింది. షానవాజ్ రూ.3800తో మాల మిలయనీర్ లాటరీ టికెట్ కొన్నాడు. ఈ లాటరీలో షానవాజ్ కు రూ.1.91 కోట్ల లాటరీ తగిలినట్టు లాటరీ నిర్వాహకులు అతడికి సమాచారం ఇచ్చారు. తనకు లాటరీ తగలడంపై షానవాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ డబ్బుతో తాను […] The post భారతీయ డ్రైవర్ కు రూ.1.91 కోట్ల దుబాయ్ లాటరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దుబాయ్ : భారత్ లోని కేరళకు చెందిన ఓ డ్రైవర్ కు జాక్ పాట్ తగిలింది. అబుదాబిలో డ్రైవర్ గా పని చేస్తున్న సలామ్ షానవాజ్(43) అనే వ్యక్తికి రూ.1.91 కోట్ల లాటరీ తగిలింది. షానవాజ్ రూ.3800తో మాల మిలయనీర్ లాటరీ టికెట్ కొన్నాడు. ఈ లాటరీలో షానవాజ్ కు రూ.1.91 కోట్ల లాటరీ తగిలినట్టు లాటరీ నిర్వాహకులు అతడికి సమాచారం ఇచ్చారు. తనకు లాటరీ తగలడంపై షానవాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ డబ్బుతో తాను తన సొంత గ్రామంలో ఇల్లు కట్టుంటానని అతడు తెలిపారు. ఇటీవల తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి రూ.28 కోట్ల లాటరీ తగిలింది. భారతీయులకు దుబాయ్ లో లాటరీలు తగలడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది.

Dubai Lottery Worth Rs 1.91 Crore for Indian Driver

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారతీయ డ్రైవర్ కు రూ.1.91 కోట్ల దుబాయ్ లాటరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: