నగరంలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 61 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా 33 కార్లు, 28 బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 24 మందిపై కేసులు నమోదు చేశారు. 17 బైక్‌లు, 4 కార్లు, 3 ఆటోలు, ట్రాక్టర్‌ను […] The post నగరంలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 61 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా 33 కార్లు, 28 బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 24 మందిపై కేసులు నమోదు చేశారు. 17 బైక్‌లు, 4 కార్లు, 3 ఆటోలు, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Drunk and drive at jubilee hills And banjara hills

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నగరంలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: