తాగుబోతులకు తగిన శాస్తి…

జడ్చర్ల: చిత్తుగా మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మద్యం తాగుద్దంటూ గురువారం గంట పాటు జడ్చర్లలో ప్లకార్డులను పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. బుధవారం మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా శంకర్, భాస్కర్ అనే ఇద్దరిని జడ్చర్ల పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు. మధ్యం తాగి వాహనాలు నడుపరాదంటూ రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకోని పట్టణంలో గంట పాటు వాటిని ప్రదర్శిస్తూ నిలబడేలా జడ్చర్ల జడ్జి శాలిని లింగం శిక్ష విధించారు. కాగా గురువారం జడ్చర్ల […]

జడ్చర్ల: చిత్తుగా మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మద్యం తాగుద్దంటూ గురువారం గంట పాటు జడ్చర్లలో ప్లకార్డులను పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. బుధవారం మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా శంకర్, భాస్కర్ అనే ఇద్దరిని జడ్చర్ల పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు. మధ్యం తాగి వాహనాలు నడుపరాదంటూ రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకోని పట్టణంలో గంట పాటు వాటిని ప్రదర్శిస్తూ నిలబడేలా జడ్చర్ల జడ్జి శాలిని లింగం శిక్ష విధించారు. కాగా గురువారం జడ్చర్ల పోలీసులు శిక్షను అమలు చేశారు.

Related Stories: