శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఎండి అరెస్ట్…

హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ శ్రీకృష్ణ జ్యూయెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనగోళ్లు చేస్తున్న ప్రదీప్ కుమార్ పై అధికారులు నిఘా పెట్టారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసిన ఆరోపణలపై అతన్ని అరెస్ట్ చేశారు. ప్రదీప్ కుమార్‌, కుమారుడు సాయిచరణ్‌ను కూడా డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ట్యాక్స్ ఎగ్గొట్టి విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేస్తున్నారని విచారణలో వెల్లడైంది. […] The post శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఎండి అరెస్ట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ శ్రీకృష్ణ జ్యూయెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనగోళ్లు చేస్తున్న ప్రదీప్ కుమార్ పై అధికారులు నిఘా పెట్టారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసిన ఆరోపణలపై అతన్ని అరెస్ట్ చేశారు.
ప్రదీప్ కుమార్‌, కుమారుడు సాయిచరణ్‌ను కూడా డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ట్యాక్స్ ఎగ్గొట్టి విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేస్తున్నారని విచారణలో వెల్లడైంది. ప్రదీప్ కుమార్ దేశవ్యాప్తంగా 35 కంపెనీలను ఉన్నాయి. ప్రదీప్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లోని జ్యూవెలరీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
DRI Officials arrested sri krishna jewellers MD

The post శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఎండి అరెస్ట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: