జరిమానాలు తగ్గించాలని గడ్కరీకి లేఖ

  న్యూఢిల్లీ: నూతన మోటార్ వాహన చట్టం అమలుపై పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీగా జరిమానాలు విధించడంతో వాహనాల దారులు ఆందోళనాలు చేస్తున్నారు. అయితే ఒడిశాలో ట్రాక్ డ్రైవర్ కు భారీ మొత్తంలో 86500 జరిమానా విధించిన సంఘటన మనం చూశాం. దీంతో జరిమానాలు తగ్గించాలని కేంద్ర మంత్రి నితీన్ గడ్కరికి మహారాష్ట్ర రవాణశాఖ మంత్రి దివాకర్ రావుటే లేఖ రాశారు. నూతన మోటార్ యాక్ట్ ను అమలు చేయమని పశ్చిమ […] The post జరిమానాలు తగ్గించాలని గడ్కరీకి లేఖ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: నూతన మోటార్ వాహన చట్టం అమలుపై పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీగా జరిమానాలు విధించడంతో వాహనాల దారులు ఆందోళనాలు చేస్తున్నారు. అయితే ఒడిశాలో ట్రాక్ డ్రైవర్ కు భారీ మొత్తంలో 86500 జరిమానా విధించిన సంఘటన మనం చూశాం. దీంతో జరిమానాలు తగ్గించాలని కేంద్ర మంత్రి నితీన్ గడ్కరికి మహారాష్ట్ర రవాణశాఖ మంత్రి దివాకర్ రావుటే లేఖ రాశారు. నూతన మోటార్ యాక్ట్ ను అమలు చేయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కొత్త మోటార్ చట్టం అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న కేరళ, గుజరాత్, కర్ణాటక జరిమానాలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.

Divakar Ravate write a letter to gutkar on New motor act

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జరిమానాలు తగ్గించాలని గడ్కరీకి లేఖ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: